Vikram Movie Director Harichandan Byte..ప్యాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ వస్తుంది | Filmibeat Telugu

2022-01-08 9

Vikram’, starring Naga Varma as the hero, is directed by Harichandan.Produced by A Brand India Movie Makers Vikram movie grand release in theatres. Vikram cast and crew exclusive bytes for filmibeat telugu.
#Vikrammovie
#Tollywood
#NagaVarma
#DivyaRao
#HariChandan

నూతన సంవత్సరం పురస్కరించుకొని విడుదలైంది విక్రమ్ మూవీ. సినిమా టీమ్ అర్జున్ రెడ్డి కాన్సెప్ట్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా విడుదలైన ఈ సినిమాలో మచ్చ జ్యోతి, చిత్రం భాషా, ఖయ్యూమ్ కీలక పాత్రలు పోషించారు.